twitter
    TelugubredcrumbMoviesbredcrumbDongatabredcrumbCritics Review

    విమర్శకుల సమీక్ష

    • ఫైనల్ గా ...వర్మ గత క్రైమ్ కామెడీలను గుర్తు చేసే ఈ సినిమా....ట్రైలర్ లో ఉన్నంత కిక్ ఇవ్వకపోవచ్చు కానీ...బ్రహ్మానందం నవ్వులతో, కొద్దిపాటి థ్రిల్స్,ట్విస్ట్ లతో బాగుందనిపిస్తుంది. ముఖ్యంగా మన తెలుగులో హీరోలు చాలా మంది కలిసి చేసిన సాంగ్ కోసం కూడా ఓ లుక్కేయచ్చు...(టీవిల్లో,టీజర్లలలో చూసేసాం అంటే చేసేదేమీ లేదు). ఈ వేసవిలో థియేటర్ కు కేవలం ఏసి కోసమే కాకుండా కాస్సేపు ఎంగేజ్ అవటానికి కూడా ఈ సినిమాని ఫ్రిఫర్ చేయవచ్చు.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X