twitter
    దూకుడు

    దూకుడు

    U/A | Action
    Release Date : 23 Sep 2011
    3/5
    Critics Rating
    4.5/5
    Audience Review
    దూకుడు సినిమా యాక్షన్ రోమ్యాంటిక్ కామిడి ఎంటర్టైనర్ చిత్రం ఇందులో మహేష్ బాబు, సమంత, ప్రకాష్ రాజ్, బ్రహ్మానందం, కోట శ్రీనివాసరావు, సోనూసూద్, ధర్మవరపు సుబ్రమణ్యం, మాస్టర్ భరత్, ఎమ్ ఎస్ నారాయణ తదితరులు ముఖ్యపాత్రాలలో నటించారు. ఈ సినిమాకి దర్శకత్వం శ్రీను వైట్ల నిర్వహించారు మరియు నిర్మాతలు ఆచంట గోపీచంద్, ఆచంట రామ్ & అనీల్ సుంకర సంయుక్తంగా నిర్మించారు. ఈ చిత్రానికి సంగీతదర్శకుడు ఎస్ థమన్ స్వరాలు సమకుర్చారు.

    కథ

    తండ్రి పగను తీరుస్తూ, పనిలో పనిలో తన డ్యూటీ నెరవేర్చే పోలీస్ కథ దూకుడు. అజయ్(మహేష్)కి చిన్నప్పటినుంచీ దూకుడు ఎక్కువ. అతని తండ్రి ఎమ్మల్యే శంకర నారాయణ(ప్రకాష్ రాజ్) చాలా నిజాయితీ పరుడు, స్వర్గీయ...
    • శ్రీను వైట్ల
      Director
    • అచంట గోపినాథ్
      Producer
    • అచంట రాము
      Producer
    • అనిల్ సుంకర
      Producer
    • తమన్ యస్
      తమన్ యస్
      Music Director
    • Telugu.filmibeat.com
      3/5
      ఫైనల్ గా కామిడీని మహేష్ ఇమేజ్ కన్నా ఎక్కువగా నమ్ముకుని రూపొందించిన ఈ చిత్రం మహేష్ నుంచి ఓ రేంజి యాక్షన్ ని ఆశించి మాత్రం వెళ్తే నిరాశ పరుస్తుంది. అలా కాకుండా ఓ రెగ్యులర్ శ్రీను వైట్ల కామిడీ సినిమా చూస్తున్నాం, మహేష్ ఇందులో నటించాడు అని మైండ్ లో ఫిక్స్ అయి బ్లైండ్ గా వెళితే బావున్నట్లనిపిస్తుంది...
    • Vennela Kishore : Mahesh Babu's Film Changed My Career Phase
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X