twitter
    TelugubredcrumbMoviesbredcrumbDookudubredcrumbCritics Review

    విమర్శకుల సమీక్ష

    • ఫైనల్ గా కామిడీని మహేష్ ఇమేజ్ కన్నా ఎక్కువగా నమ్ముకుని రూపొందించిన ఈ చిత్రం మహేష్ నుంచి ఓ రేంజి యాక్షన్ ని ఆశించి మాత్రం వెళ్తే నిరాశ పరుస్తుంది. అలా కాకుండా ఓ రెగ్యులర్ శ్రీను వైట్ల కామిడీ సినిమా చూస్తున్నాం, మహేష్ ఇందులో నటించాడు అని మైండ్ లో ఫిక్స్ అయి బ్లైండ్ గా వెళితే బావున్నట్లనిపిస్తుంది. పోకిరిలాగానో, అతడు లాగానో మాత్రం ఎక్సపెక్ట్ చేయద్దు.. ఖలేజా కన్నా బెటర్ అనుకుంటే హ్యాపీగా చూసేయవచ్చు.అసభ్యత,మితిమీరిన హింస లేవు కాబట్టి ఫ్యామిలీలు కూడా ఈ దశరా సెలవుల్లో వెళ్లచ్చు.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X