twitter
    TelugubredcrumbMoviesbredcrumbDorasanibredcrumbCritics Review

    విమర్శకుల సమీక్ష

    • తెలంగాణ యాస, భాష, సంస్కృతి, సంప్రదాయాలను చాటిచెప్పడమే కాకుండా.. భూస్వాముల దౌర్యన్యాన్ని కళ్లకు కట్టినట్టు చూపించిన చిత్రం దొరసాని. ఉత్తమ సాంకేతిక విలువలు సినిమాకు అదనపు బలంగా మారాయి. బీ, సీ సెంటర్లలోనే కాకుండా అర్బన్ ప్రేక్షకులను ఆకట్టుకొంటే సినిమా మంచి రేంజ్‌తో వసూళ్లను రాబట్టే సత్తా ఉంది. నైజాంలో ఈ సినిమా ప్రేక్షకులకు చేరువైతే మంచి విజయం మధుర శ్రీధర్, యష్ రంగినేని ఖాతాలో చేరడం ఖాయం.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X