twitter
    TelugubredcrumbMoviesbredcrumbDrushyambredcrumbCritics Review

    విమర్శకుల సమీక్ష

    • దైవం చెప్పిన మార్గం ప్రవచనాలు అంటూ ఇందులో సినిమా మొత్తం ఓ వాక్యం అందరి నోటమ్మట వినపడుతూ ఉంటుంది. సినిమాకు కీలకంగా నిలిచే ఆ వాక్యం ...ఎందుకింత విచిత్రంగా, ఉంది అంటే...మళయాళంని ఉన్నది ఉన్నట్లు ఇక్కడ నేటివైజ్ చేయాలనే తాపత్రయం. ఇలాంటివి పంటిక్రింద రాయిలా తగులుతూ ఉంటాయి రీమేక్ ని మక్కికి మక్కీ దించారు అనే విషయం కన్నా.... సినిమాలో టెంపో ఎక్కడా సడలకుండా రూపొందించిన సన్నివేశాల మధ్యలో కమర్షియల్ అంశాల పేరిట కామెడీ, ఐటం సాంగ్ వంటివి కలపకపోవటం ఈ దర్శకురాలు చేసిన పెద్ద తెలివైన పని. ఇలాంటి థ్రిల్లర్ జానర్ లో ఓపెన్ స్క్రీన్ ప్లే తో వచ్చే సినిమాలు మన తెలుగులో చాలా అరుదు అనే చెప్పాలి.

      మళయాళంలో ఘన విజయం సాధించటం, తక్కువ బడ్జెట్ లో రూపొందించబడటం, యూనివర్శిల్ అప్పీల్ ఉన్న కథ,కథనం అనే అంశాలు ఈ రీమేక్ ను తెలుగుకు వచ్చేలా చేసాయి. తెలుగులో వరస రీమేక్ లు...ముఖ్యంగా ఫ్యామిలీ కథలు చేసే వెంకటేష్ ఈ ప్రాజెక్టులోకి రావటంతో సగం సక్సెస్ సినిమా రిలీజ్ కు ముందు ఖరారైంది. ఆల్రెడీ ప్రూవైన ...రీమేక్ చిత్రం కాబట్టి కథనంపై విష్లేషణ ప్రత్యేకంగా అనవసరం.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X