twitter

    విమర్శకుల సమీక్ష

    • ఈ నగరానికి ఏమైంది చిత్రం విషయానికి వస్తే ఓ సెక్షన్ ఆడియెన్స్‌ను టార్గెట్‌గా చేసుకొని రూపొందించిన న్యూ జనరేషన్ చిత్రమని పక్కాగా చెప్పవచ్చు. పెళ్లిచూపులు ప్రభావంతో సినిమాకు వెళ్లితే పూర్తిగా నిరాశ చెందడం ఖాయం. ఎలాంటి అంచనాలు లేకుండా థియేటర్ కెళ్లితే వినోదాన్ని ఆస్వాదించవచ్చు. పూర్తిగా ఇది మల్టీప్లెక్స్ సినిమా అని కూడా చెప్పలేం. ఇక సీ సెంటర్ ఆడియెన్స్‌ను పూర్తిగా వదిలేస్తే.. బీ సెంటర్ ప్రేక్షకులకు ఏమాత్రం ఎక్కినా ఈ నగరానికి ఏమైంది ఓ రేంజ్ సక్సెస్ సాధించడానికి అవకాశం ఉంది. ఓవర్సీస్ మార్కెట్‌లో ఈ చిత్ర నిలబడితే మంచి విజయాన్ని చేజిక్కించుకొనే ఛాన్స్ ఉంది.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X