నిఖిల్ చాలా తెలివిగా ట్రెండ్ లో ఉండే..రొటీన్ ని బ్రేక్ చేసే దెయ్యం సారీ ఆత్మ కథతో వచ్చాడు.. కామెడీతో నవ్వించి, ఆత్మలతో కొద్దిగా భయపెట్టి, ప్రేమ కథతో ఫీల్ రప్పించి, టోటల్ గా దెయ్యంతో కమర్షియల్ సినిమా చూపించి సూపర్ గా ఉందే అనిపించింది. ఇది మనుష్యులకే కాదు దెయ్యాలకు కూడా నచ్చి , మెచ్చుకుని తమ ప్రేమ కథ ని గర్వంగా చెప్పుకునే లవ్ స్టోరీ.
నిఖిల్ కూడా హర్రర్ వైపు అడుగులు వేసాడు. అయితే ఇదో కమర్షియల్ హర్రర్ చిత్రంలా రూపొందించాడు. రెగ్యు లర్ హర్రర్ లా కాకుండా అందులోనే ఫాంటసీ, ప్రేమకథ, వినోదం మేళవించి తీసిన చిత్రం.
నిఖిల్ కూడా హర్రర్ వైపు అడుగులు వేసాడు. అయితే ఇదో కమర్షియల్ హర్రర్ చిత్రంలా రూపొందించాడు. రెగ్యు లర్ హర్రర్ లా కాకుండా అందులోనే ఫాంటసీ, ప్రేమకథ, వినోదం మేళవించి తీసిన చిత్రం.