twitter
    TelugubredcrumbMoviesbredcrumbEvarubredcrumbCritics Review

    విమర్శకుల సమీక్ష

    • ఎమోషనల్ కంటెంట్‌తోపాటు టెక్నికల్‌గా బలమైన అంశాలున్న చిత్రం ఎవరు. అనేక మలుపులతో సరికొత్త సస్సెన్స్, థ్రిలర్ అనే ఫీలింగ్‌ను కల్పిస్తుంది. మేకింగ్ విషయంలో గ్రిప్పింగ్‌గా ఉండటంతోపాటు ప్రేక్షకుడిని మెదడుకు పదును పెట్టే అంశాలకు స్కోప్ ఉన్న చిత్రంగా చెప్పవచ్చు. థ్రిల్లర్ జోనర్లను ఇష్టపడే వారికి ఎవరు మరింత నచ్చేలా ఉంటుంది. పీవీపీ సంస్థ నిర్మాణ విలువలు సినిమాకు ది బెస్ట్‌ అనే ఫీలింగ్ కలిగిస్తాయి. అలాగే నటీనటుల ఎంపిక విషయంలోనూ పీవీపీ ఛాయిస్ బాగుంది. మల్టీప్లెక్స్, ఏ, బీ సెంటర్ల ప్రేక్షకులకు నచ్చడానికి పుష్కలంగా అవకాశాలు ఉన్నాయి. సీ సెంటర్లలో ప్రేక్షకాదరణ తోడైతే కమర్షియల్ పెద్ద విజయం సాధించే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X