twitter
    TelugubredcrumbMoviesbredcrumbF3bredcrumbCritics Review

    విమర్శకుల సమీక్ష

    • కథ, కథనాలు, బలమైన సన్నివేశాలు లేకుండా F2 సినిమా క్రేజ్‌ను క్యాష్ చేసుకోవడానికి చేసిన నాసిరకమైన ప్రయత్నం F3 మూవీ. కథాపరంగా విలువలు లేకుండా.. ఫన్ పేరుతో చేసిన అతుకుల బొంత అని ఎలాంటి సందేహం లేకుండా చెప్పవచ్చు. వెంకటేష్, వరుణ్ తేజ్ డిఫరెంట్ ఫెర్ఫార్మెన్స్ కోసం వీలుంటే ఓ సారి చూడవచ్చు. ఎలాంటి లాజిక్స్ ఆశించకుండా, అంచనాల లేకుండా సినిమాకు వెళితే యావరేజ్ ఫన్ లభిస్తుంది. టికెట్ రేట్లు భారీగా ఉన్నాయని ఎందుకులే అనుకొంటే.. ఓటీటీ వరకు వేచి ఉండటం బెటర్. F3 మూవీ కమర్షియల్‌గా, వాస్తవంగా ఎంత వసూలు చేస్తుందో అనే విషయం.. కొద్ది రోజులు ఆగితే బాక్సాఫీస్ వద్ద తేలిపోతుంది.
    • King Of Comedy With Funtastic Team Part 3  #Interview
    Go to : F3 Videos
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X