twitter
    TelugubredcrumbMoviesbredcrumbFIRbredcrumbCritics Review

    విమర్శకుల సమీక్ష

    • దేశ భద్రత, ఉగ్రవాదం, దేశభక్తి, తల్లి కొడుకుల సెంటిమెంట్ లాంటి అంశాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిత్రం ఎఫ్ఐఆర్. నాసిరకమైన కథ, కథనాలు, పసలేని సన్నివేశాలు సినిమాకు మైనస్‌గా కనిపిస్తాయి కొన్ని పవర్ ఫుల్ మూమెంట్స్ ఉన్నప్పటికీ.. గొప్ప సస్పెన్స్, థ్రిల్లర్ అనే ఫీలింగ్‌ను కల్పించడంలో విఫలమైందనిపిస్తుంది. కొన్ని అనవసరమైన అంశాలు కథను బలహీన పరిచాయనే అభిప్రాయం కలుగజేస్తాయి. తెలుగు ప్రేక్షకులకు పరిచయం లేని నటులే ఉండటం కారణంగా కనెక్ట్ కావడం కష్టంగా అనిపిస్తుంది. ఇన్వెస్టిగేషన్, దేశభక్తి, ఉగ్రవాద నేపథ్యంగా వచ్చే సినిమాలను ఇష్టపడే వారికి ఎఫ్ఐఆర్ నచ్చే అవకాశం ఉంది. ఓవరాల్‌గా థియేటర్‌కు వెళ్లి చూడాల్సినంత చిత్రమనే ఫీలింగ్ కలిగించలేదని చెప్పవచ్చు.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X