twitter
    TelugubredcrumbMoviesbredcrumbGangbredcrumbCritics Review

    విమర్శకుల సమీక్ష

    • సినిమా ఫస్టాఫ్ అంతా అవినీతి తిమింగళాలను టార్గెట్ చేయడం, వారి వద్ద నుండి డబ్బు కొట్టేయడం లాంటి సీన్లతో పాటు మధ్య మధ్యలో చిన్న చిన్న కామెడీ సీన్లతో సరదాగా సాగుతుంది. సెకండాఫ్‌లో తమను పట్టుకోవడానికి పోలీసులు వేసిన ప్లాన్‌ను తిప్పికొట్టడానికి హీరో అండ్ గ్యాంగ్ ప్రయత్నించడం, వారికే మస్కాకొట్టి ఊడాయించడం లాంటి కౌంటర్ సీన్లుతో సినిమా రోటీన్‌గా సాగుతుంది.

      ఫైనల్‌గా చెప్పాలంటే ప్రేక్షకుల అంచనాలను అందుకోవడంలో ‘గ్యాంగ్' విఫలమైంది. మూవీ ఫెస్టివల్‌గా పేరు గాంచిన సంక్రాంతికి అభిమానులు కూడా సూర్య నుండి ఇలాంటి రోటీన్, ఆర్డినరీ సినిమా ఊహించి ఉండరు. 2013లో ‘స్పెషల్ 26’ వచ్చిన వెంటనే సూర్య ఈ సినిమా చేసి ఉంటే వర్కౌట్ అయుండేదేమో? కానీ ఇప్పుడు ఈ స్టోరీ, కాన్సెప్టు చాలా ఓల్డ్ అవ్వడంతో ప్రేక్షకుల మెప్పు పొందడం కష్టమే.
    • 90ML Teaser | Actor Karthikeya
    • Gang Leader Team Funny Interview
    Go to : Gang Videos
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X