Telugu » Movies » Gang » Critics Review

గ్యాంగ్ (U/A)

సినిమా శైలి

Action

పాఠకుల రివ్యూ

విడుదల తేదీ

12 Jan 2018
సినీ విమర్శకుల రివ్యూ పాఠకుల రివ్యూ

Telugu.filmibeat.com

సినిమా ఫస్టాఫ్ అంతా అవినీతి తిమింగళాలను టార్గెట్ చేయడం, వారి వద్ద నుండి డబ్బు కొట్టేయడం లాంటి సీన్లతో పాటు మధ్య మధ్యలో చిన్న చిన్న కామెడీ సీన్లతో సరదాగా సాగుతుంది. సెకండాఫ్‌లో తమను పట్టుకోవడానికి పోలీసులు వేసిన ప్లాన్‌ను తిప్పికొట్టడానికి హీరో అండ్ గ్యాంగ్ ప్రయత్నించడం, వారికే మస్కాకొట్టి ఊడాయించడం లాంటి కౌంటర్ సీన్లుతో సినిమా రోటీన్‌గా సాగుతుంది.

ఫైనల్‌గా చెప్పాలంటే ప్రేక్షకుల అంచనాలను అందుకోవడంలో ‘గ్యాంగ్' విఫలమైంది. మూవీ ఫెస్టివల్‌గా పేరు గాంచిన సంక్రాంతికి అభిమానులు కూడా సూర్య నుండి ఇలాంటి రోటీన్, ఆర్డినరీ సినిమా ఊహించి ఉండరు. 2013లో ‘స్పెషల్ 26’ వచ్చిన వెంటనే సూర్య ఈ సినిమా చేసి ఉంటే వర్కౌట్ అయుండేదేమో? కానీ ఇప్పుడు ఈ స్టోరీ, కాన్సెప్టు చాలా ఓల్డ్ అవ్వడంతో ప్రేక్షకుల మెప్పు పొందడం కష్టమే.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu