కథ విషయానికొస్తే.... డిఫరెంట్ స్టోరీ అని చెప్పలేం కానీ, పరమ రొటీన్ అనే పదానికి దూరంగా ఉంది. ఏం జరుగబోతోందో ప్రేక్షకులు ఊహించని విధంగా ట్విస్టులు ఉన్నాయి. అద్భుతమైన కథ కాక పోయినా జస్ట్ ఓకే.
ఫైనల్‌గా సినిమా గురించి చెప్పాలంటే.... రాజశేఖర్ కెరీర్లో ఇదో మంచి యాక్షన్ ఫిల్మ్‌గా నిలుస్తుందని చెప్పడంలో ఓలాంటి సందేహం లేదు. యాక్షన్ థ్రిల్లర్ సినిమాలు ఇష్టపడే ప్రతి ఒక్కరికీ ఈ చిత్రం నచ్చుతుంది.