twitter

    గరుడ వేగ స్టోరి

    గరుడ వేగ 126.18 సినిమా  సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ ఎంటర్టైనర్ చిత్రం ఇందులో రాజశేఖర్, సన్నీ లియోన్, కిశోర్, శ్రద్దా కపూర్, అదిత్ అరుణ్, రవి వర్మ, చరణ్ దీప్ నాజర్ తదితరులు నటించారు. ఈ సినిమాకి దర్శకత్వం ప్రవీణ్ సత్తారు వహించారు మరియు నిర్మాత కోటేశ్వర రాజు నిర్మించారు. సంగీతం శ్రీచరణ్ పకాల అందించారు.  

    కథ

    పి. చంద్రశేఖర్ (రాజశేఖర్) ఎన్ఐఏ అసిస్టెంట్ కమీషనర్. సంఘ విద్రోహ శక్తులు, ఉగ్రవాదుల నుండి ప్రజలను కాపాడటమే లక్ష్యంగా పని చేసే ఒక సిన్సియర్ పోలీస్ ఆఫీసర్. తన విధి నిర్వహణలో భాగంగా కేసు విచారిస్తున్న శేఖర్ కు పాతబస్తీ వద్ద బాంబ్ బ్లాస్ట్ గురించి తెలుస్తుంది. ఆ బాంబును కనిపెట్టి నిర్వీర్యం చేసిన అతడు ఈ కేసును డీప్ గా ఇన్వెస్టిగేట్ చేసే క్రమంలో షాకింగ్ విషయాలు తెలుసుకుంటాడు. ప్రమాదకరమైన అణ్వాయుధాలు తయారీకి ఉపయోగించే ప్లూటోనియం స్మగ్లింగ్ గురించి తెలుసుకుంటాడు. దేశంలో ఇప్పటి వరకు జరిగిన స్కాములన్నింటినీ తలదన్నే అతిపెద్ద స్కామ్ విషయం బయట పడుతుంది. ప్లూటోనియం స్కాముకు ఉత్తరకొరియాకు సంబంధం ఉంటుంది. ప్రపంచ దేశాలు సైతం షాకయ్యే ఈ కేసును శేఖర్ ఎలా సాల్వ్ చేశాడు? ‘పిఎస్‌వి గ‌రుడ‌వేగ 126.18ఎం' అంటే ఏమిటి? అనేది తెరపై చూడాల్సిందే.

    **Note:Hey! Would you like to share the story of the movie గరుడ వేగ with us? Please send it to us ([email protected]).
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X