twitter

    విమర్శకుల సమీక్ష

    • ఇక గుడ్ లక్ సినిమా గురించి ఫైనల్‌గా చెప్పాలంటే.. ప్రస్తుతం పరిస్థితుల్లో థియేటర్‌కు వెళ్లి రిస్క్ తీసుకోవడమే అవుతుంది. కీర్తీ సురేష్ కోసం ఒకవేళ రిస్క్ తీసుకొందామని అనిపించినా.. పూర్తిగా ఈ సినిమా నిరాశనే పంచుతుంది. కాబట్టి ఈ సినిమాకు ఎంత దూరం ఉంటే అంత మంచిది. కాబట్టి ఈ సినిమా కీర్తీ సురేష్‌కు బ్యాడ్ లక్ అనే ఎలాంటి సందేహం లేకుండా చెప్పవచ్చు.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X