twitter

    విమర్శకుల సమీక్ష

    • క్లాసిక్ నేరేషన్ లో చెప్పిన ఈ చిత్రం కథని...ఫీల్ గుడ్ సినిమాలా ప్యామీలీ ఎంటర్టైనర్ గా మార్చాలన్న దర్శకుడు తాపత్రయం ప్రతీ చోటా కనపడుతుంది. అయితే దర్శకుడు ప్రస్తుతం కామెడీ ట్రెండ్ నడుస్తోంది,లేకపోతే చూడరు అనుకున్నాడో ఏమోకానీ...కథమీద కన్నా కామెడీ క్యారెక్టర్స్ మీద ఎక్కువ దృష్టి పెట్టాడు. అయితే ఆ పాత్రలు ఊహించినంత కిక్ ఇవ్వలేకపోయాయి. ముఖ్యంగా కథలో కామెడీ సిట్యువేషన్స్ పెద్దగా లేకపోవటంతో... అవి కావాలని పెట్టిన పాత్రలుగానే మిగిలిపోయాయి. సంతోషం సినిమాలా పూర్తిగా ఫీల్ గుడ్ తరహాలో దశరథ్ తీసి ఉంటే ఓ వర్గం అయినా పూర్తిగా సంతృప్తి చెందేది.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X