గుంటూర్ టాకీస్ (2016)(A)
Release date
04 Mar 2016
genre
విమర్శకుల సమీక్ష
-
ఏ సినిమాకైనా కథ ప్రధాన బలం. కానీ ఈ సినిమాకు అదే మైనస్ అయింది. దర్శకుడు ప్రవీణ్ సత్తారు ప్రస్తుతం ఇండస్ట్రీలో రన్నింగులో ఉన్న క్రైమ్ కామెడీ కాన్సెప్టును ఎంచుకున్నాడు. ఇలాంటి కథలు ప్రేక్షకులను మెప్పించేలా తీసుకెళ్లాలంటే కథనం వేగంగా ఉండేలా చూసుకోవాలి. కానీ ఈ విషయంలో ప్రవీణ్ సత్తారు చాలా సాగదీత ధోరణి ప్రదర్శించాడు. పాత్రల రూపకల్పనపై కూడా దర్శకడు సరిగా శ్రద్ధ పెట్టలేదు. సినిమాలో పాత్రలు ఎక్కువగా కనిపిస్తున్నా వాటి ప్రభావం అంతగా కనిపించదు. రష్మి హాట్ సీన్లతో ఊరించారు కాబట్టి యూత్ ద్వారా ఓపెనింగ్స్ వచ్చే అవకాశం ఉంది. ఓవరాల్ గా చెప్పాలంటే......‘గుంటూరు టాకీస్' జస్ట్ యావరేజ్ మూవీ.
సంబంధిత వార్తలు