twitter
    TelugubredcrumbMoviesbredcrumbGunturodubredcrumbCritics Review

    విమర్శకుల సమీక్ష

    • ఎలాంటి ప్రయోగాలకు వెళ్లకుండా పక్కా మాస్ కథతో మనోజ్‌ను మాస్ హీరోగా ఎలివేట్ చేసే కథాంశాన్ని దర్శకుడు ఎస్కే సత్య ఎన్నుకొన్నారు. రెగ్యులర్ ఫార్మాట్‌లో కొత్తదనం లేని కథతో ఈ చిత్రాన్ని తెరకెక్కించడం దర్శకుడిగా ఆయన ఓ సాహసమే చేశాడు. మాస్ ఎలిమెంట్స్ దట్టించి రొటీన్ సీన్లను పేర్చుకొంటూ పోయారు. అయితే సీన్లలో కొత్తదనం కనిపించకపోవడం రొటీన్‌గా అనిపించడం వల్ల చిత్ర ప్రథమార్థం బోరింగ్ ఉంటుంది. సెకండాఫ్‌లో కాస్త కొంచెం వేగం పెరిగిన తర్వాత కొంచె లైన్‌లో పడినట్టు కనిపిస్తాడు. కైమాక్స్‌కు వచ్చే సరికి ఏదో ముగించాలన్న ప్రయత్నంలో పడి తడబాటుకు గురైనట్టు కనిపిస్తుంటుంది.

      గుంటూరోడు చిత్రానికి మెగాస్టార్ చిరంజీవి వాయిస్ ఓవర్ ప్రధాన ఆకర్షణ. కీలక సన్నివేశాల్లో, కథకు బలంగా మారిన సీన్లలో చిరంజీవి గొంతు వినిపించడం ప్రేక్షకులు థ్రిల్ కలిగించే అంశం.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X