twitter

    విమర్శకుల సమీక్ష

    • ఈ సినిమా కథలో కొత్తదనం మిస్సవ్వడం సినిమాకు పెద్ద మైనస్ పాయింట్. స్క్రీన్లే కూడా ఆసక్తికరంగా లేదు. ఫస్టాఫ్‌తో పోలిస్తే సెండాఫ్ వేగం చాలా తగ్గిన ఫీలింగ్ కలుగుతుంది. కూతురు విషయంలో ప్రకాష్ రాజ్ మీద వచ్చే సీన్లలో కానీ, తను ప్రేమిస్తున్న అమ్మాయి విషయంలో రామ్ మీద వచ్చే సీన్లలో కానీ ఎక్కడా ఎమోషనల్ డెప్త్ కనిపించదు. ప్రేక్షకుడిని కథకు కనెక్ట్ చేయడంతో దర్శకుడు విఫలం అయ్యాడు. ఇక్కడ అప్రస్తుతం అయినా...దర్శకుడు త్రినాథరావు గత చిత్రం ‘నేను లోకల్' సినిమా విజయానికి కారణం కథకు ప్రేక్షకుడు కనెక్ట్ అవ్వడం, సీన్లలో ఆ ఎమోషనల్ డెప్త్ ఉండటమే. ‘హలో గురు ప్రేమ కోసమే'లో క్లైమాక్స్ సైతం పరమ సాధారణంగా ఉంది. ప్రేమకథల్లో కొత్తదనం కంటే ఎమోషనల్ సీన్లు సినిమాను ఓ రేంజికి తీసుకెళతాయి. ఈ చిత్రంలో అది మిస్సయిందని చెప్పక తప్పదు.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X