twitter
    TelugubredcrumbMoviesbredcrumbHellobredcrumbCritics Review

    విమర్శకుల సమీక్ష

    • ప్రియురాలి కోసం ఎదురు చూసే అవినాష్ కథతో సినిమా ఆరంభమవుతుంది. ఆ తర్వాత శ్రీనుగా మారిన అవినాష్ బాల్యంలోకి కథ ఫ్లాష్‌బ్యాక్‌లోకి వెళ్తుంది. ఇక శ్రీను అవినాష్‌గా మారడం, సరోజిని దంపతులకు శ్రీను చేరువవ్వడం అలాంటి కథతో మొదటి భాగం ఆహ్లాదంగా సాగుతుంది. ఓ వైపు తనకు ఇష్టమైన జున్ను కోసం వెతకడంలో ఉంటుండగా, మరోవైపు తన తల్లిదండ్రులతో అవినాష్ అనుబంధం ప్రేక్షకులను దగ్గరవుతుంది. రెండో భాగంలో పరిచయమైన ప్రియనే జున్ను అని తెలుసుకోలేని అవినాష్ ఆమె ఆకర్షణలో పడుతాడు. ప్రియది కూడా అదే పరిస్థితి. ఒకరికొకరు తెలుసుకోలేని పరిస్థితిలో ఉన్న యువతి, యువకుల మధ్య డ్రామాను విక్రమ్ కే కుమార్ తన దర్శకత్వ ప్రతిభతో హలోను మరోస్థాయికి తీసుకెళ్తాడు. రెండో భాగంలో అనూప్ సంగీతం, పాటలు సినిమాపై ప్రేక్షకుడి పట్టు బిగించేలా చేసింది. చివరకి ఫీల్‌గుడ్ అంశాలతో ఇద్దరు కలుసుకోవడంతో కథ ముగుస్తుంది.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X