twitter

    విమర్శకుల సమీక్ష

    • రొటీన్ ప్రేమ కథ కాకుండా ఓ డిఫరెంట్ పాయింట్‌తో హైదరాబాద్ లవ్‌స్టోరి రూపొందింది. నటీనటులు పెర్ఫార్మెన్స్, సాంకేతిక నిపుణుల ప్రతిభ ఈ సినిమాకు బలం అని చెప్పవచ్చు. కాకపోతే కామెడీ సన్నివేశాలు చికాకు పుట్టిస్తాయి. ఎలాంటి అంచనాలు లేకుండా కాలక్షేపానికి వెళితే సినిమాను ఎంజాయ్ చేయవచ్చు.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X