twitter
    TelugubredcrumbMoviesbredcrumbInkokkadubredcrumbCritics Review

    విమర్శకుల సమీక్ష

    • క్రమ్ తో సినిమా చేయాలనిఉందా, డేట్స్ కావాలా అయితే ఓ వెరైటి గెటప్ తో వెళ్లి కలవండి..వెంటనే ఓకే చేసేస్తాడు..కథ, క్యారక్టరైజేషన్ వంటివి అక్కర్లేదు అని ఆయనపై ఓ జోక్ ఉంది. అది నిజంగానే నిజం అవుతోంది. కేవలం వెరైటీ గెపట్ లను చూసుకుని విక్రమ్ మరేమీ పట్టించుకోకుండా పరమ బోర్ సినిమాలను అందిస్తూ తను గెటప్ కోసం కష్టపడుతూ, మనకి సినిమా చూసేటప్పుడు కష్టానికి గురి చేస్తున్నాడు. ఎన్ని ఫ్లాఫులు వచ్చినా చలించకుండా మరో ప్లాఫ్ కు రెడీ అయినట్లు చేసిన ఈ చిత్రం కథ,కమామీషు చూద్దాం. విక్రమ్ ఇప్పటికైనా మేల్కొని కాస్త మంచి కథలు ఎంచుకోవాలని ప్రార్దిద్దాం.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X