twitter
    TelugubredcrumbMoviesbredcrumbIshq 2012bredcrumbCritics Review

    విమర్శకుల సమీక్ష

    • వరస ఫ్లాపుల్లో ఉన్న నితిన్ సినిమా అంటే ప్రత్యేకమైన ఆసక్తి ఏముంటుంది. అంత రిస్క్ చేసి వెళ్లటం ఎందుకు...ఏ టీవిల్లోనో వచ్చినప్పుడు చూద్దాంలే అనుకునే వారికి..నిత్యామీనన్,పిసి శ్రీరామ్ ఇద్దరూ మేమున్నాం..డోంట్ వర్రీ అంటూ ధైర్యం చెప్పి జనాల్ని ధియోటర్ కి లాక్కొచ్చారు. అలాగే తమను నమ్మి వచ్చిన వాళ్లను నిరాశపరచకుండా సినిమాను తమ ప్రతిభతో నిలబెట్టారు. ఫస్టాఫ్ నీట్ లవ్ స్టోరీతోనూ,సెకండాఫ్ ఫన్ మైండ్ గేమ్ తో సేఫ్ గేమ్ ఆడిదర్శకుడు నితిన్ ని ఒడ్డున పడేసాడు. అయితే ఫస్టాఫ్ ఉన్నట్లు సెకండాఫ్ కూడా ఉంటే మరింత ఫెరఫెక్ట్ రొమాంటిక్ కామిడీగా ఉండి మరింత బావుండేది.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X