twitter
    TelugubredcrumbMoviesbredcrumbIshqbredcrumbCritics Review

    విమర్శకుల సమీక్ష

    • ఇక ఫైనల్ గా చెప్పాలంటే ఈ ఇష్క సినిమా సస్పెన్స్ త్రిల్లర్, చివరి అరగంట ఒక రకంగా సినిమాకి ఆయువు పట్టు లాంటిది. పూర్తిస్థాయిలో చివరి అరగంటలో ప్రేక్షకులు ఊహించని ట్విస్ట్ లు పెట్టారు. అప్పటిదాకా సినిమా ఏంటి ఇలా ఉంది అనుకున్న వారు కూడా చివరి అరగంటలో ఈలలు వేసే పరిస్థితి. మోరల్ పోలీసింగ్ కాన్సెప్ట్ తో తెరకెక్కిన ఈ సినిమా అన్ని వర్గాల వారికి నచ్చక పోవచ్చు. కానీ సస్పెన్స్, థ్రిల్లర్ కాన్సెప్ట్ ఇష్టం ఉన్నవారు ఒకసారి సినిమాని చూడచ్చు.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X