twitter
    TelugubredcrumbMoviesbredcrumbJadoogadubredcrumbCritics Review

    విమర్శకుల సమీక్ష

    • ఇన్నాళ్లు పక్కింటి అబ్బాయిలా, లవర్ బాయ్ లా కనిపించిన నాగ శౌర్య జాదుగాడుగా డిఫరెంట్ లుక్ లో కనిపించాడు. రొమాంటిక్ సీన్లు, యాక్షన్ సీన్లు, పెర్ఫార్మెన్స్ పరంగా అదరగొట్టాడు. సోనారిక తొలి సినిమాలోనే గ్లామర్ పరంగా ఆకట్టుకుంది. అయితే ఆమెకు పెర్ఫార్మెన్స్ పరంగా పెద్దగా అవకాశం లేకుండా పోయింది. సప్తగిరి కామెడీ ఆకట్టుకుంది. కేంద్ర మంత్రి పాత్రలో కోట శ్రీనివాసరావు తన సహజ నటన ప్రదర్శించారు. రౌడీ పాత్రలో జాకీర్ హుస్సేన్, పోలీస్ కమీషనర్ పాత్రలో ఆశీష్ విద్యార్థి, సిఐ పాత్రలో రవి కాలే మంచి పెర్ఫార్మెన్స్ కనబర్చారు. పృధ్వీ, శ్రీనివాసరెడ్డి, తాగుబోతు రమేష్ కామెడీ ఫర్వాలేదు.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X