twitter

    విమర్శకుల సమీక్ష

    • ఎక్కడ పుట్టామన్నది కాదు.. ఎక్కడ జీవితం కొనసాగిస్తున్నామనేది మనిషికి గుర్తింపు ఉండాలనే బలమైన పాయింట్‌తో రూపొందిన చిత్రం ఆ విషయాన్ని పూర్తిస్థాయిలో ఎస్టాబ్లిష్ చేయలేకపోయింది. శరణార్థుల చుట్టు తిరిగే కథను ఎమోషనల్‌గా కార్తీక్ సుబ్బరాజు చెప్పలేకపోయాడని చెప్పవచ్చు. మంచి కథను, ధనుష్ స్టామినాను పూర్తి స్థాయిలో ఉపయోగించకోవడంలో టీమ్ దారుణంగా విఫలమైందనే చెప్పవచ్చు. ధనుష్ అభిమానించే వారికి ఈ సినిమా నచ్చుతుంది. తమిళ వాసన ఎక్కువగా కావడం కూడా తెలుగు ప్రేక్షకులు జీర్ణించుకోలేని విషయం. తమిళ నేటివిటీ కారణంగా తెలుగు ప్రేక్షకులు ఈ సినిమాకు కనెక్ట్ కాకపోవచ్చు.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X