twitter

    విమర్శకుల సమీక్ష

    • బెల్లంకొండ శ్రీనివాస్‌కు ఇది మూడో సినిమా గతంలో వచ్చిన రెండు సినిమాలూ అతన్ని పెద్దగా ఎలివేట్ చేయలేకపోయాయి అనటం కన్నా అసలు శ్రీనివాస్ నటన అంటే ఏమిటో కూదా తెలియని స్టేజ్ఞ్ లో అప్పడు ఉన్నాడు అనటమేనిజం. ఈ సినిమా మొదలయ్యే నాటికి అతని బలాలు, బలహీనతలు బోయపాటి బాగా గమనించాడు. అందుకే అతనికి తగినట్టుగానే సన్నివేశాలు రాసుకున్నాడు.అనుకున్నదానికంటే తాను ఎక్కువ కష్టపడ్డాడు శ్రీనివాస్ ని ఇంకా కష్తపెట్టి అతన్ని పర్ఫెక్ట్ గా స్క్రీన్ మీదకి తెచ్చేప్రయత్నం చేసాడు. గత చిత్రాలతో పోలిస్తే నటన, డైలాగ్స్, డాన్స్ లలో చాలామార్పు గమనించవచు, క్లైమాక్స్‌లో ఎమోషనల్‌ డైలాగ్‌లు బాగా పలికాడు. అయితే నిజనికి ఇంకా చాలా కష్టపడాలి, కేవలం డాన్స్, ఫైట్స్ వస్తేనే హీరో కాదు అన్న విశయాన్ని స్రీనివాస అర్థం చేసుకోవాలేమో అనిపిస్తుంది. ఇక రకుల్‌ ఈ సినిమాకి ఖచ్చితంగా ప్లస్ అయ్యింది. శ్రీనివాస్ కంటే ఈమె నటన ప్రేక్షకులని మెప్పిస్తుంది.

      నిజానికి ఇది పూర్తి స్థాయి బోయపాటి మార్కు యాక్షన్ ప్రేమకథ అనుకోవాలి. తాను ప్రేమించిన అమ్మాయి కోసం ఓ యువకుడు ఏం చేశాడు? దానికి అతని తండ్రి ఇచ్చిన ప్రోత్సాహం ఎలాంటిదీ, ఎవరిపై పోరాటం చేశాడు? అనే ఇతివృత్తంతో సాగుతుంది. ఇదేపాయింట్ చుట్టూ తన స్టైల్ ఆఫ్ యాక్షన్‌ ఎమోషన్‌ సన్నివేశాలను అల్లుకున్నాడు దర్శకుడు.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X