twitter

    విమర్శకుల సమీక్ష

    • వరసగా ఆధ్మాత్మిక చిత్రాలు తీస్తూ వస్తున్న రాఘవేంద్రరావు చాలా గ్యాప్ తర్వాత తనదైన శృంగార శైలిలో సినిమా తీస్తున్నారనగానే అందరిలో ఓ రకమైన ఆసక్తి బయిలుదేరిందనేది వాస్తవం. దానికి తగ్గట్లు ఈ చిత్రంతో హీరోయిన్ గా పరిచయం అవుతున్న తాప్సి అందాలు గత కొద్ది రోజులుగా మీడియోలో హాట్ గా అందరినీ ఆకట్టుకోవటం ఈ చిత్రానికి మంచి ఓపినింగ్స్ తెచ్చిపెట్టాయి. అయితే రాఘవేంద్రరావు లాంటి సీనియర్ దర్శకుడు కథ, కథనాలు ప్రక్కన పెట్టి కేవలం హీరోయిన్ అందాలపైనా, బూతు హాస్యం పైనా కాన్సర్టేట్ చేస్తారని మాత్రం ఎవరూ ఊహించలేక పూర్తి స్ధాయి నిరాశకు గురి అయ్యారు. అయితే మనోజ్ కి మాత్రం ఈ చిత్రం ఈజ్ ఉన్న నటుడుగా ప్రూవ్ చెయ్యడానికి ఉపయోగపడుతుంది.టోటల్ గా ఈ చిత్రం హీరోయిన్ గా పరిచయం అయిన తాప్సీ అందాల ఆల్బమ్ అని చెప్పాలి.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X