twitter
    TelugubredcrumbMoviesbredcrumbJohaarbredcrumbCritics Review

    విమర్శకుల సమీక్ష

    • పేదల సంక్షేమం మరిచి పాలకులు స్వప్రయోజనాలకు, స్వార్ధానికి పాల్పడితే ఎలాంటి దారుణాలకు దారి తీస్తుందనే సామాజిక స్పృహ ఉన్న చిత్రం జోహర్. పేదలను ఓటు బ్యాంకుగానే చూస్తే సమాజంలో ఎలాంటి ప్రమాద ఘంటికలు మోగుతాయనే విషయాన్ని వెండితెరపై చూపించడంలో దర్శకుడు తేజా మర్ని సఫలమయ్యారు. కమర్షియల్ విలువలను కాపాడుతూనే సామాజిక అంశాలను జోడించి విజన్‌ను అభినందించాల్సిందే. అన్ని రకాల విలువలు పుష్కలంగా ఉన్న జోహార్ ప్రతీ ఒక్కరిని మెప్పిస్తుంది. ఈ సినిమా బేసిక్‌గా థియేట్రికల్ ఎక్సిపీరియెన్స్ మూవీ.. కానీ ఓటీటీలో రిలీజ్ కావడం ఇబ్బందికరమైన పరిస్థితే అని అనిపిస్తుంది.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X