twitter

    విమర్శకుల సమీక్ష

    • వాస్తవానికి కలగప్పు తమిళంలో హిట్టే కానీ, డబ్బులు ఇచ్చి కొనుక్కోవాల్సినంత కథా రాజం కాదు అది. సోల్ కిచెన్ అనే సినిమా ప్రేరణతో తయారైన ఆ చిత్రం దర్శకుడు సుందర్ . సి చేసిన కామెడీ మాయాజాలంతో మంచి విజయం సాధించింది. ఆ మ్యాజిక్ మరోసారి రిపీట్ చేయటం కష్టం అన్నట్లు సీన్స్ ఉంటాయి. దానిని తెలుగుకి అనువదించాలనుకున్నప్పుడు కథలో ఆత్మని సరిగ్గా పట్టుకోవాల్సింది. హోటల్ ని డవలప్ చేసే ప్రాసెస్ లో కథ ఎత్తుగడ మొదలై తర్వాత అది ఫ్యాక్షన్ సెటప్ లోకి వెళ్లిపోగానే సినిమా డల్ అవటం మొదలెట్టింది. అన్నదమ్ములు ఇద్దరూ ఆ హోటల్ ని అభివృద్ది చేసేటప్పుడు ఏ సమస్యలు వచ్చాయి..వాటినుంచి ఎలా బయిట పడ్డారనే విధంగా కథ అల్లు కుంటే బాగుండేది. దానికి తోడు సబ్ ప్లాట్ లను మెయిన్ ప్లాట్ లుగా భావించి,ఎక్కువ ప్రయారిటీ ఇవ్వటం కూడా సినిమాను విసుగొచ్చేలా చేసింది.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X