twitter

    విమర్శకుల సమీక్ష

    • ఈ సినిమా ఖచ్చితంగా అవసరాలలో ఉన్న పూర్తి స్దాయి రైటర్ ని మేల్కొపిందనే చెప్పాలి. ఎందుకంటే చాలా సన్నివేశాలు చాలా చక్కగా రాసుకుని తెరకెక్కించాడు. కథగా చాలా చిన్న లైన్ ని తనదైన రైటింగ్ స్క్రిల్ తో సినిమా కు సరపడ కథగా మార్చి తెరకెక్కించాడు. ముఖ్యంగా సన్నివేశాలకు తగిన డైలాగులు సినిమాకు బాగా ప్లస్ అయ్యాయి. సినిమాని తొలి నుంచి చివరి వరకూ ఫన్ చేస్తూ నడిపేసాడు. అయితే ఫన్ జరుగుతున్న సమయంలో కూడా తర్వాత ఏం జరుగుతుందనే ఆసక్తిని నిలపెట్టగలగిగాడు. అంతేకాని మైండ్ లెస్ కామెడీ చేయలేదు. లైట్ హార్టెడ్ గా సీన్స్ ని పేర్చుకుంటూ నడిపించేసాడు. అయితే అదే సినిమాకి కొంత మైనస్ గా కూడా అనిపిస్తుంది. ఎక్కడా కథ బలంగా కనిపించక సీరియస్ నెస్ రాలేదు.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X