twitter
    TelugubredcrumbMoviesbredcrumbKaashmorabredcrumbCritics Review

    విమర్శకుల సమీక్ష

    • నలుగురు కుర్రాళ్లు. ఈ అమోఘమైన స్కీమ్ తో మనవాళ్లు హర్రర్ సినిమా అంటే ధియోటర్ కి వెళ్లకుండానే కేవలం పోస్టర్ చూసి భయంతో వణికిపోయే స్దితికి జనాలని తెచ్చారు. ఇలాంటి విపత్కర సమంయలో ఈ సమస్యను అధిగమించటానికి ఈ తరహా సినిమాలకు కామెడీ కలిపి,ప్రేమ కథా చిత్రమ్,గీతాంజలి అంటూ హర్రర్ కామెడీలు రావటం మొదలయ్యి సక్సెస్ అయ్యాయి. అయితే ఈ దెయ్యాలు ,కామెడీలు సీజన్ అయ్యిపోయిందనుకున్న టైమ్ లో కార్తీ ... వీటికి పీరియాడ్ ప్లాష్ బ్యాక్ అంటూ మరో ఎలిమెంట్ ని మిక్స్ చేసి మనముందుకు వచ్చాడు. అక్కడితో ఆగాడా...నయనతారను వెంటబెట్టుకు వచ్చాడు. కొన్ని నవ్వులనూ వెంటేసుకొచ్చాడు. బాహుబలిని గుర్తు చేసే గ్రాఫిక్స్ ని ఓ గంపెండు మోసుకొచ్చాడు.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X