twitter
    TelugubredcrumbMoviesbredcrumbKabalibredcrumbCritics Review

    విమర్శకుల సమీక్ష

    • రెండు డిజాస్టర్స్ తర్వాత తన వయస్సు తగ్గ రిటైర్డ్ డాన్ పాత్రలో వచ్చిన రజనీ ...అభిమానుల సక్సెస్ దాహాన్ని తీర్చగలిగారా... అంటే రెండు ప్లాఫ్ ల కన్నా ఇది బెస్ట్ సినిమా మాత్రమే అని చెప్పాలి. సినిమా డైరక్ట్ చేసిన వారికరకన్నా...ట్రైలర్ కట్ చేసిన వారిదే గొప్పతనం అని చెప్పాలి. ఎందుకంటే ఇంతక్రౌడ్ ని ధియేటర్ వరకూ లాగేంత క్రేజ్ క్రియేట్ చేసాడు....అప్పటికీ రజనీ తన దైన మ్యానరిజమ్స్ , స్టైల్స్ తో అలరించే ప్రయత్నం చేసినా దర్శకుడు కథ,కథనంతో ఆయనకు తోర్పడలేదు. ఫస్టాఫ్ బాగున్నా..సెకండాఫ్ అంత సీన్ లేదు అని తేలిపోయింది. క్లైమాక్స్ అయితే మరీ దారుణం అనే చెప్పాలి. స్లో నేరేషన్ , తెలుగు నేటివిటీ కొంచెం కూడా లేకపోవటం, రజనీ సినిమాల నుంచి ఆశించే కమర్షియల్ ఎలిమెంట్స్ లేకపోవటం సినిమాకు మైనస్ లు గా నిలిచాయి.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X