twitter

    కబాలి స్టోరి

    కబాలి సినిమా యాక్షన్ రోమ్యాంటిక్ ఎంటర్టైనర్ చిత్రం ఇందులో నటించిన వారు రజినికాంత్, రాధిక అప్తె, దినేష్ రవి, కలైరసన్ హరికృష్ణన్, ధన్సిక, కిశోర్, జాన్ విజయ్ తదితరులు నటించారు. ఈ సినిమాకి దర్శకత్వం రంజిత్ పా నిర్వహించారు మరియు నిర్మాత కలైపులి ఎస్ ధను నిర్మించారు. ఈ చిత్రానికి సంగీతదర్శకుడు సంతోష్ నారాయన్ స్వరాలు సమకుర్చరు.

     

    కథ


    ఓ మాజి మంచి డాన్ కబాలి (రజనీకాంత్) పాతిక సంవత్సరాల తర్వాత మలేషియాలో జైలు జీవితం అనుభవించి బయిటకు వస్తాడు. తన అనుచరులను కలుసుకున్న తర్వాత, తన బార్య, పిల్లలను గుర్తు చేసుకుంటాడు. అంతేకాకుండా తన పాతిక సంవత్సరాల జీవితాన్ని, తన భార్య, పిల్లని తనకు కాకుండా చేసిన మలేషియాను ఏలుతున్న మాఫియా డాన్ టోని ( విన్స్ టన్ చావ్) పై పగ తీర్చుకోవాలనుకుంటాడు. దానికి తోడు అప్పటికే టోనీ బిజినెస్ తో ... మలేషియా సొసైటీ మొత్తం డ్రగ్స్ తో నిండిపోయి ఉంటుంది. ఆ విషయం మీదా చర్య తీసుకుందామనుకుంటాడు. అయితే రజనీ ఎప్పుడు జైలు నుంచి వస్తాడా అని ఎదురుచూస్తున్న విలన్ టోని సైతం దాడులు ప్రారంభిస్తాడు. అంతేకాకుండా కబాలిని చంపటానికి ఓ ఫ్రొఫిషనల్ కిల్లర్ యోగి (ధన్సిక)కు సుపారి ఇస్తాడు. అప్పుడు ఏం జరుగుతుంది. ఆ అమ్మాయి ..కబాలిని చంపగలిగిందా...కబాలి ...టోనిపై పగ తీర్చుకున్నాడా...అసలు కబాలి జైలుకు వెళ్లటానికి కారణం ఏమిటి వంటి విషయాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే. 

    **Note:Hey! Would you like to share the story of the movie కబాలి with us? Please send it to us ([email protected]).
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X