twitter

    విమర్శకుల సమీక్ష

    • మంచి ట్విస్టులు, హిమజ నటన, సస్పెన్స్, థ్రిల్లర్ అంశాలతో కనబడుటలేదు సినిమా రూపొందింది. కొత్త దర్శక, నిర్మాతలు, నటీనటులను ఆదరించాలనే అభిరుచి ఉన్న ప్రేక్షకులు ఈ సినిమాను చూడవచ్చు. ఎలాంటి అంచనాలు లేకుండా వెళ్తే ఈ సినిమా మెప్పించడానికి ఆస్కారం ఉంది. వీకెండ్‌లో క్రైమ్, థ్రిల్లర్ చూడాలనుకొనే వారు కనబడులేదు మూవీని చూడవచ్చు.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X