twitter
    TelugubredcrumbMoviesbredcrumbKanambredcrumbCritics Review

    విమర్శకుల సమీక్ష

    • దేశం ఎదుర్కొంటున్న ప్రజారోగ్య సమస్యలో గర్భస్రావం ఒకటి. దీనివల్ల వెలుగు చూడకుండానే పసిగుడ్డు జీవితం ఛిద్రమైపోతున్నది. అంతేకాకుండా తల్లి ప్రాణాలకు ముప్పు వాటిల్లుతున్నది. ఇలాంటి అంశంతో తెరకెక్కిన చిత్రాన్ని సాయిపల్లవి అంగీకరించడమే సినిమా కథకు న్యాయం జరిగింది. కమర్షియల్ చిత్రాల పేరుతో ప్రేక్షకుడిని నానా హింసకు గురిచేస్తున్న ప్రేక్షకుడికి కణం ఓ ఆలోచింపజేసే చిత్రం. కమర్షియల్ ఎంత రాబడుతుందనే విషయాన్ని పక్కన పెడితే కోట్లాది ప్రజలను చైతన్య పరిస్తే కణం సినిమా విజయం సాధించినట్టే.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X