ఖయ్యూం భాయ్ (2017)
Release date
30 Jun 2017
genre
ఖయ్యూం భాయ్ స్టోరి
ఖయ్యూం భాయ్ సినిమా గ్యాంగ్ స్టర్ నయీం జీవిత కథ ఆధారంగా రూపొందింది...ఇది యాక్షన్ థ్రిల్లర్ ఎంటర్టైనర్ చిత్రం ఇందులో కట్టా రాంబాబు, నందమూరి తారకరత్న, ప్రియా హర్షిత, రాగిని, ప్రభాకర్, చలపతి రావు తదితరులు నటించారు. ఈ సినిమాకి దర్శకత్వం భరత్ వహించారు మరియు నిర్మాత కట్టా శారద చౌదరి నిర్మించారు. ఈ చిత్రానికి సంగీతం శేఖర్ చంద్ర అందించారు.
**Note:Hey! Would you like to share the story of the movie ఖయ్యూం భాయ్ with us? Please send it to us ([email protected]).
సంబంధిత వార్తలు