twitter
    TelugubredcrumbMoviesbredcrumbKedibredcrumbCritics Review

    విమర్శకుల సమీక్ష

    • కొత్త దర్శకుడుతో సినిమా చేస్తున్నాను..డిఫెరెంట్ గా ప్రెజెంట్ చేసాడు అని నాగార్జున ఒకటికి పదిసార్లు మీడియా ముందుకు వచ్చి చెప్తూంటే ఏమో మళ్ళీ ఏ 'శివ' లాంటి అధ్బుతమో జరుగుతుందని ఆశపడటం సహజం. అయితే కొత్తదనం పేరు చెప్పి విపరీతమైన స్లో నేరేషన్ తో విచిత్రమైన ట్విస్టులతో సినిమా వస్తుందని ఏ మాత్రం ఊహించం. కేడీకి అదే జరిగింది. ప్రేక్షకుడుని దర్శకుడు కేడీలా మారి వంచించాడు. కొత్త(నేరేషన్ లేదా దర్శకుడు) అంటేనే భయపడేలా సినిమా తీసి, సహన పరీక్ష పెట్టాడు. అలాగే తన దర్శకత్వంకు తగినట్లే అన్ని విభాగాలు చాలా నీరసంగా పనిచేసేటట్లు చూసుకున్నాడు.దాంతో ఈ చిత్రం అభిమానులకైనా నచ్చుతుందా అంటే సందేహమే అన్నట్లు తయారైంది. కేవలం నాగార్జన నటన మాత్రమేఅంత నసలోనూ జనాల్ని చివర దాకా కూర్చొపెట్టగలిగింది.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X