twitter
    TelugubredcrumbMoviesbredcrumbKhakeebredcrumbCritics Review

    విమర్శకుల సమీక్ష

    • దండుపాళ్యం లాంటి దోపిడి, నేర చరిత కథలు టాలీవుడ్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకొన్నాయి. అలాంటి కథకు ఓ పవర్‌ఫుల్ పోలీస్ ఆఫీసర్ కథను జోడించి యాక్షన్ చిత్రంగా మలిచారు. దానికి తోడు కుటుంబం, భార్య లాంటి అంశాలతో సెంటిమెంట్‌ను దట్టించారు. మరుగునపడిన కీలకమైన కేసును బయటకు లాగి ఛేదించిన తీరు తెరపైన ఆకట్టుకునే విధంగా ఉంటుంది. కార్తీ యాక్టింగ్, భావోద్వేగాలు కథను రక్తి కట్టించాయి. పక్కా కథ, స్క్రీన్ ప్లే దానికి తోడు కావడంతో రెండున్నర గంటలపాటు తెరపైన థ్రిల్లింగ్ సాగుతుంది. కథను ముందుకు నడిపించిన తీరు దర్శకుడి హెచ్ వినోద్ ప్రతిభకు అద్దం పట్టింది. క్రైమ్, థ్రిల్లర్, యాక్షన్, సెంటిమెంట్ అంశాలను ఆస్వాదించే ప్రేక్షకులకు ఈ సినిమా ఓ కేరాఫ్ అడ్రస్. కాకపోతే సినిమా నిడివి, వినోదం లేకపోవడం ప్రేక్షకుడిని కొంత ఇబ్బందిని గురిచేసే అంశం.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X