twitter
    TelugubredcrumbMoviesbredcrumbKhiladibredcrumbCritics Review

    విమర్శకుల సమీక్ష

    • రవితేజ సినిమా అంటే మినిమమ్ ఎంటర్‌టైన్‌మెంట్ అనే అభిప్రాయం ప్రేక్షకుల్లో ఉండేది. ఖిలాడి సినిమా చూస్తే ఎలాంటి వినోదం లేని అతుకుల బొంతగా కనిపిస్తుంది. ఎలా సినిమా తీయకూడదో అనే విధంగా రమేష్ వర్మ తన దర్శకత్వ ప్రతిభను చూపించుకొన్నాడు. వెరసి ఈ సినిమా థియేటర్‌కు వెళ్లి భరించడం కష్టమనే ఫీలింగ్ కలిగిస్తుంది. ప్రస్తుతం టికెట్ ధరల మోత భారీగా ఉన్న సమయంలో ఖిలాడి సినిమాకు దూరంగా ఉంటే మంచిది.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X