twitter

    విమర్శకుల సమీక్ష

    • తెలుగు సినిమాలపై సైటర్లు సంధిస్తూ గతంలో వచ్చిన హృదయకాలేయంకు కొనసాగింపు ప్రయత్నంగా కొబ్బరి మట్ట చిత్రం రూపొందిందని చెప్పవచ్చు. ఊహకు అందని కథనం, మాటలు, డిఫరెంట్ సంపూ బాడీలాంగ్వేజ్ ఈ సినిమాకు బలం. కేవలం వినోదాన్ని కోరుకొనే వారికి ఈ సినిమా బాగా నచ్చుతుంది. మల్టిప్లెక్స్, బీ, సీ సెంటర్లలో ఈ సినిమాకు మంచి ఆదరణ లభించే అవకాశం ఉంది. ఒకట్రెండు రోజుల్లో సినిమా కలెక్షన్ల రేంజ్ ట్రేడ్ వర్గాలను ఆశ్చర్యపరిచే విధంగా ఉండటానికి అవకాశం ఉంది.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X