twitter

    విమర్శకుల సమీక్ష

    • బొమ్మలిల్లు ఎమోషన్స్ తో, నువ్వొస్తానంటే..నేనువద్దంటానా స్క్రీన్ ప్లేతో డాడీ..డాడీ(హరీష్,అక్కినేని)పాయింటుని డీల్ చేస్తూ వచ్చిన ఫార్ములా ఫీల్ గుడ్ చిత్రం ఇది. అయితే నమ్ముకున్న ఈ మూడింటిలో ఏదీ పూర్తిగా ఫాలోకాకుండా, అన్నిటి నుంచీ కొంచెం, కొంచెం(నచ్చినవి) తీసుకుని, కలుపుకుంటూ రావటంతో సంపూర్ణమైన చిత్రం చూస్తున్న ఫీల్ ఎక్కడా తేలేకపోయింది. అలాగే ఈ చిత్రాన్ని ఫస్టాఫ్ యూత్, సెకెండాఫ్ ప్యామిలీ అన్నట్లు విభజించటంతో ఏ వర్గాన్ని పూర్తి స్ధాయిలో తృప్తి పరచలేకపోయింది. ఇవన్నీ ఇలా ఉన్నా ఈ మాత్రం ఎంటర్టైన్ చేసే సినిమాలు కూడా లేకపోవటం ఈ సినిమాకు కలిసివచ్చే అంశం. మరో ప్రక్క సినిమా పూర్తి స్ధాయి క్లీన్ గా ఉండటం ఫ్యామిలీలును ఆకట్టుకుంటుంది.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X