twitter

    ప్రేక్షకుల సమీక్ష

    Write your own review & let others know how Good or Bad the movie was.






    4000 characters left
    • Story
    • Action
    • Direction
    • Movie rating
      
    Showing 1 to 1 of 1
    Srikanth 2021-10-09 14:20:06
    ఒక్క మాటలో చెప్పాలి అంటే, ఈ సినిమా తమిళ్ లో ధనుష్ చేసి ఉంటే నేషనల్ అవార్డు తో పాటు, టాలీవుడ్ ప్రముఖులు, మేధావుల ప్రశంసలు బాగా దక్కడమే కాకుండా, వెంకటేష్, లేదా మరో ప్రముఖ స్టార్ తెలుగులో రిమేక్ చేసి ఉండేవారు...
    కొండపొలం లో హీరో, హీరోయిన్ ఎవరులేరు, కేవలం పాత్రలే కనపడ్డాయి . రవీంద్ర, ఓబు, పాత్రల్లో
    వైష్ణవ్ తేజ్, రకుల్ జీవించారు,, సాయి చంద్ లో ఇంత గొప్ప నటుడు ఉన్నాడు అని ఇవుడే తెలిసిందా టాలీవుడ్ కి అనిపించింది.. హేమ, రవి వర్మ, రచ్చ రవి, అందరూ పాత్రలకు ప్రాణం పోశారు.. క్రిష్, అద్బుత దర్శకత్వం,dop అమోఘం...
    ప్రేక్షకులను ఆద్యంతం స్క్రీన్ ప్లే తో మైమరిపిస్తోంది కొండపొలం.. కీరవాణి, బిజిమ్. పాటలు మరో మెట్టు ఎక్కించాయి చిత్రాన్ని....
    Showing 1 to 1 of 1
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X