twitter

    విమర్శకుల సమీక్ష

    • తేజ పుణ్యమాని టీనేజి లవ్ స్టోరీ సినిమాలు లోటు తెలుగు వారికి అసలు లేదు. అయితే ఆయన సినిమాల్లో సందేశం ఉండదని ఫీలయి అది కలుపుతూ తీసినట్లున్న ఉంటుందీ ఈ కొత్త బంగారు లోకం. ఇక ఫస్టాఫే బంగారం అనిపించే ఈ సినిమాలో సెకెండాఫ్ డ్రాగ్ అవటం జరిగింది. అందులోనూ బలవంతంగా సందేశం చొప్పంచటానికి ప్రయత్నించటం,కథకు సంభంధం లేని క్లైమాక్స్ ట్విస్ట్ మైనస్ గా నిలుస్తాయి. అయితే బ్యానర్ వ్యాల్యూ,హిట్టయిన సాంగ్స్, హ్యాపీడేస్ ప్లేవర్,కాలేజీ సన్నివేశాలు,విపరీతమైన పబ్లిసిటీ, అసభ్యత లేకపోవటం, ఈ సినిమాకు ప్లస్ లుగా నిలుస్తాయి.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X