twitter

    విమర్శకుల సమీక్ష

    • కమర్షియల్ అంశాలకు ఏమాత్రం లోటు కనిపించని చిత్రం కౌసల్య కృష్ణమూర్తి. రైతు, క్రీడా అంశాలను ఆలోచింపే జేసే చిత్రమేకాకుండా.. మహిళా సాధికారితకు ఊతమిచ్చే మరో మంచి సినిమా అని చెప్పవచ్చు. నటీనటుల ప్రతిభనే ఈ సినిమాకు అత్యంత బలం. స్ఫూర్తిని రగిలించే చక్ దే ఇండియా లాంటి సినిమాలను నచ్చే ప్రేక్షకులకు ఈ సినిమా తప్పుకుండా నచ్చుతుంది. బీ, సీ సెంటర్ల ప్రేక్షకుల ఆదరణ లభిస్తే తప్పకుండా కమర్షియల్ భారీ సక్సెస్‌ను సొంతం చేసుకొంటుంది.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X