twitter

    విమర్శకుల సమీక్ష

    • ఈ సినిమాలో కొద్దిగానే నవ్వించినా కామెడీ ఉంది. రొమాన్స్ కూడా ఉంది. అయితే ఈ రెండింటిని నిలబెట్టే ఎమోషనే మిస్సైంది. అలాగే కథ,కధనం ఈ రోజుల్లో జరుగుతున్నట్లు అనిపించదు. రాజేంద్రప్రసాద్ సినిమాలు వస్తున్న రోజుల్లో రెడీ చేసిన సినిమాలా అనిపిస్తుంది. తెలుగుతనం గుప్పించాలని చుట్టూ ఉన్న ఆధునిక ప్రపంచాన్ని కథకు ముడేయకపోవటం వల్ల వచ్చిన సమస్య అయ్యిండవచ్చు. పల్లెటూరు అందాలు అవీ చక్కగా చూపించిన ఈ సినిమా ..ఫస్టాఫ్ బాగానే ఉందనిపించినా సెకండాఫ్ లో నీరసపరుస్తుంది. ఎంతకీ అవదే అనే ఫీలింగ్ ని కొద్ది సేపు తీసుకువస్తుంది. కథలో ఏదైతే కాంప్లిక్ట్ ఉందో అది ఇంటర్వెల్ కు కూడా రాలేదు. సెకండాఫ్ లో రివీల్ అయ్యింది. కాంప్లిక్ట్ లేని కథని హీరో డ్రైవ్ చేయటం కష్టమే. అలాగే క్లైమాక్స్ ఊహకు అందేస్తుంది.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X