twitter

    విమర్శకుల సమీక్ష

    • రాజమౌళి శిష్యులంటే ఇండస్ట్రీలో ఓ క్రేజ్ ఉంటుంది. దాంతో వారి చేసే సినిమాలపై ఆసక్తి ఉంటుంది. అలా రాజమౌళి దగ్గర చాలా కాలం పనిచేసిన జగదీష్ దర్శకుడుగా పరిచయం అవుతూ రూపొందించిన ఈ చిత్రం. బ్యాంకులోని గుర్తుతెలియని వ్యక్తులు (అన్‌క్లెయిమ్డ్‌) ఖాతాల వివరాల్ని తెప్పించుకొని.. ఆ ఖాతాదారులకి తామే వారసులమంటూ ఆ సొమ్ముని కొట్టేయాలనే అజయ్ ప్లాన్ దాకా సినిమా బాగానే నడించింది. అయితే అక్కడ నుంచే కథ దారి తప్పింది. లచ్చిందేవి లెక్క తప్పింది. ముఖ్యంగా క్యారక్టరైజేషన్ ఒక్కటీ సరిగా ఉండదు. దాంతో ఏ పాత్ర కూడా తన పరిధిలో మాట్లాడదు. బిహేవ్ చేయదు. వీటితో కథ అంతా కంగాళీగా మారిపోయింది.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X