విమర్శకుల సమీక్ష

    • ఏపీ రాజకీయాలపై సంధించిన విమర్శనాస్త్రం లక్ష్మీస్ ఎన్టీఆర్. తెలుగు వారికి అత్యంత ఇష్టమైన నటుడు, రాజకీయ నేత ఎన్టీఆర్ జీవితం అర్ధాంతరంగా ముగియడానికి ఎలాంటి కుట్రలు జరిగాయనేది ఈ చిత్ర కథ. . ఏపీ సీఎం చంద్రబాబును టార్గెట్‌గా చేసుకొని రూపొందించిన చిత్ర ఇది. కథకు ఉపయోగించిన సీన్లలో వాస్తవం ఉందా అనే విషయం పక్కన పెడితే సినిమాకు మాత్రం కమర్షియల్‌గా ఎంతో బలంగా మారాయి. భావితరాలకు ఎన్టీఆర్ ఔన్నత్యం, ఆయన ముక్కుసూటి తనం, అతని ప్రజాదరణ చాటిచెప్పడానికి చెప్పడానికి ఈ సినిమా ఉపయోగపడుతుంది. సినిమాపై భారీ అంచనాలు నెలకొని ఉన్న సమయంలో సినిమా ఏ రేంజ్ హిట్ అనేది తేల్చాల్సి ఉంటుంది. మరో రెండో రోజుల్లో సినిమా సక్సెస్ రేంజ్ తప్పక తెలుస్తుంది.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X