twitter
    TelugubredcrumbMoviesbredcrumbLankabredcrumbCritics Review

    విమర్శకుల సమీక్ష

    • ఒక మనిషి మరో మనిషి మనస్సులోని ఆలోచనను చెప్పగలగడం ఒక విశేష శక్తిగా పేర్కొంటారు. అమెరికాలో ఒకరుంటారు-ఇండియాలో మరో వ్యక్తి వుంటాడు. వారిరువురూ ఫోను సైతం చేసుకోరు. అయినా ఇండియాలో వున్న వ్యక్తి ఒకానొక సమయంలో ఏమి ఆలోచిస్తున్నాడో అదే సమయంలో అ విషయాన్ని అమెరికాలో వున్న వ్యక్తి చెబుతాడు. తరువాత పరిశీలీంచిన వారికి యిది అద్భుతంగా ఇంద్రియాతీతశక్తిగా కనిపిస్తుంది. ఇలాంటి ప్రక్రియకు టెలిపతి (Telepathy) అని పేరు పెట్టారు. మరికొందరు యీ టెలిపతి శక్తి ద్వారా మరో వ్యక్తి యిష్టానికి వ్యతిరేకంగాను పనిచేయంచవచ్చు.

      ఒక సాధారణ కథకు టెలిపతి అనే కాన్సెప్టును జోడించి.... సినిమాను డిఫరెంటుగా ప్రజెంట్ చేయాలని దర్శకుడు ప్రయత్నించాడు. అయితే కథను నేరేట్ చేసే క్రమంలో అనేక ఉపకథలు జోడించి ప్రేక్షకులను గంధరగోళానికి గురి చేసాడు. టెలిపతి కాన్సెప్టును కూడా ప్రేక్షకులకు అర్థం అయ్యేలా ప్రజెంట్ చేయలేక పోయాడు. మొదటి నుండి చివరి వరకు సినిమా ఎటు నుండి ఎటు పోతుందో తెలియని అయోమయంలో ప్రేక్షకుడు కొట్టుమిట్టాడే పరిస్థితి. సినిమాలో సస్సెన్స్, ట్విస్టులు ఉన్నప్పటికీ ప్రేక్షకులను ఆకట్టుకునేలా స్క్రీన్ ప్లే లేదు.
    సంబంధిత వార్తలు
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X