twitter
    TelugubredcrumbMoviesbredcrumbLingaabredcrumbCritics Review

    విమర్శకుల సమీక్ష

    • గతంలో రజనీ,రవికుమార్ కాంబినేషన్ లో ముత్తు,పడియప్పా చిత్రాలు వచ్చాయి. అయితే ఆ మ్యాజిక్ కూడా ఇందులో లేదు. ఉన్నంతలో ఫ్లాష్ బ్యాక్ ఇంప్రెసివ్ గా ఉంది. అది ఆ కాలానికి చెందింది కాబట్టి...బాగా హ్యాండిల్ చేయగలిగాడు అనుకుంటాను దర్శకుడు.ముఖ్యంగా దేశభక్తిని గుప్పించి మరీ ఈ ఫ్లాష్ భ్యాక్ ని అల్లాడు. అయితే ఆ ప్లాష్ బ్యాక్ తర్వాత ప్రెజెంట్ లోకి వచ్చాక...రజనీ విశ్వరూపాన్నే సరిగ్గా ప్రెజెంట్ చేయలేకపోయారు. అప్పటికీ రజనీ తనదైన స్టైల్స్ ని, మేనరింజను ఎక్కడా తగ్గకుండా చూపిస్తూ అలరించే ప్రయత్నం చేసాడు. ట్రైన్ స్టంట్ సీక్వెన్స్ కూడా బాగా కుదిరింది. అయితే ఎన్ని ఉన్నా పాత సీసాలో పాత సారానే అన్న ఫీలింగ్ కలిగించింది. ఎప్పుడిదో రజనీ పాత సినిమా చూస్తున్న ఫీల్ తీసుకువచ్చింది.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X